MLA Raghunandan Rao: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హిందువులను బొందుగాళ్లన్న వారిని ఇందూరులో బొంద పెడతామని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తెలియని మంత్రులు దేశంలో ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. పొలికల్గా కాకరేపే కామెంట్స్ చేశారు. పార్లమెంటు సెషన్ పూర్తి కాగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
పూర్తిగా చదవండి..MLA Ragunandan Rao: వాళ్లను బొంద పెడతాం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్..
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హిందువులను బొందుగాళ్లన్న వారిని ఇందూరులో బొంద పెడతామని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తెలియని మంత్రులు దేశంలో ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

Translate this News:











