G20 Summit in Delhi Live Updates: జీ20 సమ్మిట్ వేళ ప్రపంచం చూపు ఇండియా వైపే పడింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ వేదిక అయిన భారత్ మండపానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
అతిథులకు స్వాగతం పలుకుతున్నారు
G20 Summit 🔴LIVE updates: జీ20 సమ్మిట్ లైవ్ అప్డేట్స్.. అతిథులకు మోదీ స్వాగతం..!
జీ20 సమ్మిట్ వేళ ప్రపంచం చూపు ఇండియా వైపే పడింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ వేదిక అయిన భారత్ మండపానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అతిథులకు స్వాగతం పలుకుతున్నారు

Translate this News:











