Israel – Hamas War 7th day: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. గాజా (Gaza) పై 6 వేల బాంబులు పేల్చారు ఇజ్రాయెలీయులు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి చెందారు. ఇరువైపులా మరణించిన వారి సంఖ్య 2,800కు చేరింది. యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ‘ఇది యుద్ధ సమయం’ అని ఇజ్రాయెల్ మిలటరీ అధికారులు పేర్కొనడం యుద్ధం మరింత తీవ్రరూప దాల్చే అవకాశం ఉందని చెప్పకనే చెబుతోంది. అయితే, ఈ యుద్ధంలో పాల్గొనేందుకు మేము సైతం అంటు రంగంలో దిగారు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ (Naftali Bennett) , మోడల్ నటాలియా ఫదీప్.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: మేము సైతం అంటూ యుద్ధంలో మాజీ ప్రధాని, మోడల్ ఫదీప్..!!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. గాజాపై 6 వేల బాంబులు పేల్చారు ఇజ్రాయెలీయులు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి చెందారు. అంతేకాకుండా యుద్ధానికి వెళ్లిన 27 మంది అమెరికన్ పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఈ యుద్ధంలో పాల్గొనేందుకు మేము సైతం అంటు రంగంలో దిగారు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ , మోడల్ నటాలియా ఫదీప్. హమాస్ పై యుద్ధాం చేయడానికి ఆయుధాలు పట్టారు.

Translate this News:












