Israel News: గాజా సెక్యూరిటీ ఫెన్స్ వద్ద సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి 250 మంది బందీలను కాపాడాయి ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు.
ఇందులలో 60 మంది హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టారు. మరో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హమాస్ సౌత్ డివిజన్ కమాండర్‌నీ అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ఓ వీడియోని IDF ట్విటర్లో విడుదల చేసింది.
Israel News :హమాస్ బంకర్ల మీద ఇజ్రాయెల్ సైన్యం దాడులు…ఒళ్ళు గగుర్పొడిచే వీడియో
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ స్థావరాల మీద విరుచకుపడుతున్నాయి. సాధారణ పౌరులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్న ఉగ్రమూకలపై ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా గాజా పరిసర ప్రాంతాల్లో సొరంగాల్లో దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లని కనిపెట్టి గట్టి బదులిస్తున్నారు. బందీలుగా ఉన్న వాళ్ళను ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రాణానలు పణంగా పెట్టి మరీ కాపాడుతున్నాయి.

Translate this News:











