“పార్లమెంట్ సభ్యునిగా తిరిగి నియమించబడ్డ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి నా అభినందనలు. న్యాయం, ధర్మం గెలిచాయనడానికి సుప్రీం కోర్టు తీర్పే ఒక ఉదాహరణ. మీరు తిరిగి పార్లమెంట్‌కి రావడం దేశానికి ఎంతో అవసరం. పార్లమెంట్ వేదికగా మీ గళం వినిపిస్తారని దేశం ఎదురుచూస్తుంది. అహర్నిశలు ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ, దేశ భద్రత, ఉన్నతి, ఐక్యతలపై మీ పోరాట పఠిమ ఎంతో ఆదర్శం. దేశ భద్రత, ఉన్నతి, ఐక్యత వీటిపై అందరు నాయకులు కలిసి పోరాడాలి. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బేషరతుగా నా నైతిక మద్దతు తెలియజేస్తున్నా” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..రాహుల్ గాంధీకి షర్మిల అభినందనలు.. కాంగ్రెస్‌లో విలీనం లాంఛనమే?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైసీటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తిరిగి నియమించబడినందుకు ఆమె అభినందనలు తెలిపారు.

Translate this News:











