నేడు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల తండ్రికి శ్రద్ధాంజలి ఘటించి కన్నీంటిపర్యంతమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Tribute to Dr YSR: ఇడుపులపాయలో షర్మిల…నాన్న స్మృతిలో..!!
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, వెస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

Translate this News:











