YS Sharmila met Sonia Gandhi:వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఈ రోజు ఉదయం తన భర్త అనిల్ తో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయిన షర్మిల రాష్ట్రంలో తాజా రాజకీయ పరస్థితులపై చర్చించిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీతో వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ విలీనం దాదాపుగా ఖరారు అయినట్టే.
పూర్తిగా చదవండి..YS Sharmila met Sonia Gandhi:సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!!
వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఈ రోజు ఉదయం తన భర్త అనిల్ తో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయిన షర్మిల రాష్ట్రంలో తాజా రాజకీయ పరస్థితులపై చర్చించిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీతో వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ విలీనం దాదాపుగా ఖరారు అయినట్టే. ఎందుకంటే ఆమె పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందుకే షర్మిల తన భర్తతో పాటు సోనియా గాంధీని కలిసినట్లు సమాచారం.

Translate this News:











