ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో చెప్పకుండా విశాఖ పట్నం పారిపోయి వచ్చింది. వారం రోజులు ఇద్దరు చాలా జాలీగా గడిపారు. ఇక నాకు ఏ భయం లేదు నేను కోరుకున్న వ్యక్తి నాతోనే ఉన్నాడు అనుకుంది..కానీ ఆపద సమయంలో వదిలేసి పారిపోతాడని ఊహించలేకపోయింది పాపం ఆ అమ్మాయి. అండగా ఉండాల్సిన వాడు వదిలేసి పోవడంతో 12 గంటల పాటు చావుతో పోరాడి నిలిచింది.
పూర్తిగా చదవండి..Vizag Crime: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన!
విశాఖపట్నం (Vizag) లో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణాజిల్లా మచిలీపట్నానికి (Machilipatnam) చెందిన ఓ యువతి (18) వారం రోజుల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా తన ప్రియునితో కలిసి విశాఖకు పారిపోయి వచ్చింది

Translate this News:











