ఇప్పుడు చాలా మందిని పట్టిపీడిస్తోన్న సమస్య ఒత్తిడి. ఇది ఒంటరితనంతో మరింత పెరుగుతోంది. దానిని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటితో ఒత్తిడి నుంచి బయటపడి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే..ఈ ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే.. వాటిని ఈ చిన్న పరిహారాల ద్వారా దూరం చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటే సరదాగా మిత్రులతో కలిసి టీ, కాఫీ, భోజనం కోసం బయటికి వెళ్తే కొంత ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. అప్పుడప్పుడు మంచి ప్రదేశాలు చూసినా.. ఎలాంటి ఒత్తిడి సమస్య నుంచి అయినా బయట పడవచ్చు అంటున్నారు.
పూర్తిగా చదవండి..stress tips: ఇలా చేస్తే సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు…ఒకసారి ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నచిన్న విషయాలకు ఎక్కువ టెన్షన్‌గా పడుతున్నారు. దీనివల్ల ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఒంటరిగా ఉండకుండా జనాలతో కలివిడిగా ఉండటం నేర్చుకోవాలి. సరైన పోషకాలుండే ఆహారం, కంటినిండా నిద్రపోతే ఒత్తిడి గణనీయంగా తగ్గుముఖంపడుతుంది.

Translate this News:











