Sanatana Dharma Row: రామనగరి అయోధ్యలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత తనయుడు ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సనాతన హిందూ ధర్మంపై(Sanatana Dharma Row) వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. అయోధ్యలోని సన్యాసి కంటోన్మెంట్‌కు చెందిన సంత్ జగత్ గురు పరమహంస ఆచార్య(Paramahamsa Acharya) ఉదయనిధి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదే సమయంలో ఉదయనిధి ఫోటోలో తలను కత్తితో కట్ చేశారు. అంతేకాదు.. ఉదయనిధి తల ఎవరు తీసుకువస్తారో.. వారికి రూ. 10 కోట్లు రివార్డ్ కూడా ఇస్తామని పరమహంస ఆచార్య తెలిపారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి మాట్లాడిన మాటలు తనను తీవ్రంగా బాధించాయన్నారు.
పూర్తిగా చదవండి..Udhayanidhi Stalin: ఉదయ నిధి తల నరికితే రూ. 10 కోట్ల రివార్డ్.. కలకం రేపుతున్న ప్రకటన..
సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి తల తీసుకువచ్చిన వారికి రూ. 10 కోట్ల రివార్డ్ ఇస్తామంటూ ప్రకటించారు.

Translate this News:











