YCP Ministers shocking comments:టీడీపీ అధినేత చంద్రబాబు((Chandrababu Naidu)పై వైసీపీ పొలిటికల్ అటాక్ చేస్తోంది. చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రులు వరుసగా ప్రెస్మీట్లు నిర్వహిస్తున్నారు. టీడీపీ పార్టీ నేతలపై ధ్వజమెత్తుతున్నారు అధికార పార్టీ మంత్రులు.
పూర్తిగా చదవండి..YCP shocking comments: చంద్రబాబుపై విరుచుకుపడిన వైసీపీ నేతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై వైసీపీ(YCP) భగ్గుమంటోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తు తీవ్ర విమర్శలతో విరుచుకపడుతున్నారు వైసీపీ నేతలు. వరుసగా ప్రెస్మీట్లు నిర్వహిస్తున్నారు వైసీపీ మంత్రులు. టీడీపీ(TDP) రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం హేయమైన చర్య అంటూ అధికార పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

Translate this News:











