తెలుగుదేశం పార్టీలో(TDP) మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (AYYANNA PATRUDU) సహా కొందరు నేతలు పరుష పదజాలంతో మంత్రులపైనే కాకుండా సీఎం పై కూడా విరుచుకుపడుతున్నారు. మరో వైపు టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కూడా వైసీపీ కి పంటికింద రాయిలా మారారు.
పూర్తిగా చదవండి..AYYANNA- ANITHA :అయ్యన్న అరెస్ట్ -అనిత నెక్ట్స్!
టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా వైసీపీ కి పంటికింద రాయిలా మారారు.

Translate this News:











