గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు వస్తున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ వాలంటరీల పనితీరు ఎలాగా ఉంది..? అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని సమస్యల గురించి స్థానిక ప్రజలతోనూ మరియు గ్రామ నాయకులతోనూ ఎమ్మెల్యే మేకపాటి అడిగి తెలుసుకున్నారు.
పూర్తిగా చదవండి..AP News: ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు: వైసీపీ ఎమ్మెల్యే
హోమ్ డెలివరీ తరహాలో ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు చేరుస్తున్న వైసీపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సెంటర్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.

Translate this News:











