టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. రా…కదలి రా ! ఐటీ పిలుస్తుంది. చంద్రబాబు అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu: ఐటీ నోటీసుల వార్త నిజమా? కాదా? చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

Translate this News:











