WWE: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE)తెలుసు కదా. ఈ ఆట గురించి తెలియని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పోటీలను ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వారి లాగే కొట్టడం, వారి ఫేవరెట్ షాట్స్ వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి స్టార్లను అభిమానులు దగ్గరిగా చూసే అవకాశం వస్తే ఇంకేముంది ఒక్క క్షణం కూడా ఆగరు. ఇప్పుడు ఆ అవకాశమే హైదరాబాద్లో దొరికింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) సూపర్ స్టార్ స్పెక్టకిల్ ఈవెంట్ జరుగుతోంది. మొత్తం 28 మంది దేశీయ, అంతర్జాతీయ రెజ్లర్లు ఈ ఈవెంట్లో తలపడుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్లను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..WWE: నాటు నాటు పాటకు చిందులేసిన రెజ్లింగ్ సూపర్ స్టార్స్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE)తెలుసు కదా. ఈ ఆట గురించి తెలియని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పోటీలను ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వారి లాగే కొట్టడం, వారి ఫేవరెట్ షాట్స్ వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి స్టార్లను అభిమానులు దగ్గరిగా చూసే అవకాశం వస్తే ఇంకేముంది ఒక్క క్షణం కూడా ఆగరు. అలాంటి అవకాశమే హైదరాబాద్లో దొరికింది.

Translate this News:











