ఆన్ లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ఆన్లైన్ ట్యూటర్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఆన్ లైన్ ట్యూటర్లు కావాలనుకునే వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ఆన్లైన్ ట్యూటర్ ఉద్యోగాలు, ఆన్లైన్ ట్యూటర్ కావడానికి అవసరాలు.. ఈ రంగంలో విజయం సాధించేందుకు కావాల్సిన టిప్స్‌ని మీకు అందిస్తున్నాం. రేపు(అక్టోబర్ 5) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం.
పూర్తిగా చదవండి..World Teacher’s day: ఆన్లైన్ ట్యూటర్లకు భారీ డిమాండ్.. మీరు కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు..!
రేపు(అక్టోబర్ 5) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్లంటే కేవలం స్కూల్స్, కాలేజీల్లో బోధించేవారే కాదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ టీచింగ్ ట్రెండ్ నడుస్తోంది. పార్ట్‌టైమ్‌గా ఆన్లైన్ ట్యూటర్ సైట్స్‌లో టీచింగ్ చేస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. ట్యూటర్ విస్టా, చెగ్గ్, వేదాంతూ, వీఐపీ కిడ్, ట్యూటర్ ఎంఈ వెబ్సైట్లు ఆన్లైన్ ట్యూటరింగ్కి కొన్ని బెస్ట్ ఫ్లాట్‌ఫామ్స్!

Translate this News:











