World Food Day 2023: సోమవారం (16-10-2023) ప్రపంచ ఆహార దినోత్సవం (World Food Day) ..దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ప్రపంచంలో ఉన్న ఆకలిని తీర్చడమే..ప్రస్తుతం రోజుల్లో హంగులు ఆర్భాటల పేరుతో చాలా ఎక్కువ ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఒక్క రోజు వృథా అయ్యే ఆహారంతో ప్రపంచంలో ఎంతో మంది ఆకలి తీర్చవచ్చని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.
పూర్తిగా చదవండి..World Food Day 2023: ఇక నుంచైనా ఆకలి చావులను ఆపేద్దాం!
సోమవారం ప్రపంచ ఆహార దినోత్సవం (World Food Day) ..దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ప్రపంచంలో ఉన్న ఆకలిని తీర్చడమే..ప్రస్తుతం రోజుల్లో హంగులు ఆర్భాటల పేరుతో చాలా ఎక్కువ ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఒక్క రోజు వృథా అయ్యే ఆహారంతో ప్రపంచంలో ఎంతో మంది ఆకలి తీర్చవచ్చని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.

Translate this News:











