Women reservation questions and answers: మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. రేపో.. మాపో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతుంది. అయితే మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. మరి ఈ ఎన్నికలతోనే ఈ బిల్లు అమల్లోకి వస్తుందా? లేదా మరింత టైమ్ పడుతుందా? అసలు ప్రాసెస్ ఏంటి? 33శాతం మంది మహిళా ప్రజాప్రతినిధులు కేవలం లోక్‌సభలోనే అడుగుపెడతారా? రాజ్యసభలోనూ ఈ 33శాతం కోటా ఉంటుందా? రాష్ట్ర అసెంబ్లీల సంగతేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయా? అయితే మీ కోసమే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.. ఓ సారి లుక్కేయండి!
పూర్తిగా చదవండి..Women reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై డౌట్స్ ఉన్నాయా? అయితే ఇక్కడ క్లారిఫై చేసుకోండి!
మహిళలకు ఏయే సీట్లు రిజర్వ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు? మహిళా రిజర్వేషన్ ఎప్పటి వరుకు ఉంటుంది? SC-ST మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా? లాంటి ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానలు చెబుతున్నారు నిపుణులు. ఈ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కేటాయింపు లేదంటున్నారు. ఒక్కసారి లోక్‌సభ, అసెంబ్లీల్లో ఈ చట్టం అమల్లోకి వస్తే 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుందంటున్నారు.

Translate this News:











