Stroke Symptoms in Women: బ్రెయిన్ స్ట్రోక్‌ను.. స్ట్రోక్ లేదా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని కూడా పిలుస్తారు. శరీరంలోని ఒక భాగానికి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. వివిధ రకాల స్ట్రోక్‌లకు దారితీస్తుంది. స్ట్రోక్స్ పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఈ స్ట్రోక్‌కి అంతర్లీనంగా అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ఎక్కువ శాతం మహిళలకు దీని ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..
ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే, ఈ బిజీ షెడ్యూల్ కారణంగా మహిళలు తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మహిళల్లో స్ట్రోక్ లక్షణాల గురించి ఎంత త్వరగా తెలుసుకుంటే.. అంత మంచిది. ముఖ్యంగా మహిళలు స్ట్రోక్‌కు సంబంధించిన 7 లక్షణాలను అస్సలు విస్మరించొద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ 7 లక్షణాలు ఏంటో తెలియాలంటే తప్పకుండా పైన ఉన్న హెడ్డింగ్ ను క్లిక్ చేయాల్సిందే.

Translate this News:











