Delhi Metro: ఢిల్లీ మెట్రో అంటేనే డ్యాన్సులు, ముద్దులు, హగ్గులు, గొడవలు కామన్ అయిపోయాయి. దీంతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు అయితే పొట్టిపొట్టి డ్రెస్సులతో హల్ చల్ చేస్తుంటారు. లవ్ బర్డ్స్ అయితే ఏకంగా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారు. మరికొందరు అయితే డ్యాన్స్ చేస్తూ షార్ట్స్, రీల్స్ చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఇస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు మెట్రోలో సర్వసాధారణం అయిపోయాయి.
పూర్తిగా చదవండి..Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఘోరంగా కొట్టుకున్న మహిళలు
ఢిల్లీ మెట్రో అంటేనే డ్యాన్సులు, ముద్దులు, హగ్గులు, గొడవలు కామన్ అయిపోయాయి. దీంతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు అయితే పొట్టిపొట్టి డ్రెస్సులతో హల్ చల్ చేస్తుంటారు. లవ్ బర్డ్స్ అయితే ఏకంగా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారు. మరికొందరు అయితే డ్యాన్స్ చేస్తూ షార్ట్స్, రీల్స్ చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఇస్తూ ఉంటారు.

Translate this News:











