Maharashtra: సాధారణంగా అగ్నిమాపక సిబ్బందికి ఎవరైనా ఎందుకు ఫోన్ చేస్తారు. ఎక్కడైనా మంటలు చెలరేగితే వెంటనే వారికి ఫోన్ చేసి కాపాడమని విజ్ఞప్తి చేస్తాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తమ ఇంట్లోని మహిళ మంచం మీద నుంచి కింద పడిపోయారు. సహాయం చేయమని ఫోన్ చేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యపోయారు. థానే పట్టణంలోని వాగ్బిల్ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో 62ఏళ్ల పెద్దావిడ 160 కేజీల బరువుతో ఉన్నారు. బరువుకు తోడు అనారోగ్యం తోడవ్వడంతో ఆమె ఎప్పుడు మంచం మీదనే ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మంచంపై నిద్రిస్తున్న క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఆమెను పైకి లేపడానికి కుటుంబసభ్యులు ఎంతో ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక సహాయం కోసం అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు.
పూర్తిగా చదవండి..Maharashtra: మహిళ కిందపడితే ఫైర్ సిబ్బంది వచ్చారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
సాధారణంగా అగ్నిమాపక సిబ్బందికి ఎవరైనా ఎందుకు ఫోన్ చేస్తారు. ఎక్కడైనా మంటలు చెలరేగితే వెంటనే వారికి ఫోన్ చేసి కాపాడమని విజ్ఞప్తి చేస్తాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తమ ఇంట్లోని మహిళ మంచం మీద నుంచి కింద పడిపోయారు. సహాయం చేయమని ఫోన్ చేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యపోయారు.

Translate this News:











