ఎయిర్‌ఫోర్స్ అధికారిణిపై దాడి..
పూర్తిగా చదవండి..Pathankot Military Base: మిలటరీ బేస్‌లో ఎయిర్‌ఫోర్స్ అధికారిణిపై వర్కర్ దాడి
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ బేస్‌లో కలకలం రేగింది. ఎయిర్ ఫోర్స్ అధికారిపై అక్కడ పనిచేస్తున్న ఓ వంట కార్మికుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.












