Chandrayaan-3 Landing last minutes : చంద్రయాన్ 3 జాబిల్లికి అత్యంత సమీప కక్ష్యకు చేరుకుంది. చంద్రుడు సమీపిస్తున్న సమయంలో, విక్రమ్ ల్యాండర్ గతంలో చందమామకు సంబంధించి ఎన్నో చిత్రాలను పంపింది. అంతరిక్ష నౌక తన ల్యాండింగ్ సైట్ను కనుగొనే సమయంలో ఈ చిత్రాలను బంధించిందని ఇస్రో వాటిని విడుదల చేసింది.అయితే ఇస్రో ప్రకారం, చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ రేపు అంటే ఆగస్టు 23 సాయంత్రం 6.4 గంటలకు ల్యాండ్ అవుతుంది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కు సంబంధించి ఆ 17 నిమిషాలు చాలా భయానకంగా ఉండనున్నాయి. దీనిని 17 నిమిషాల టెర్రర్ అంటారు. అలా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 : చంద్రయాన్ ల్యాండింగ్ ఆ 17 నిమిషాల 21 సెకన్లు ఎందుకంత కీలకం..!!
చంద్రయాన్ 3 ఇప్పుడు చంద్రుడికి చాలా దగ్గరగా చేరుకుంది. అంతరిక్ష నౌకలోని విక్రమ్ ల్యాండర్ రేపు చంద్రుడిపై దిగనుంది. చంద్రయాన్ చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలో తిరుగుతూ చిత్రాలను తీస్తోంది. చంద్రుడి పై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సన్నివేశాలు చాలా భయానకంగా ఉంటాయి. దీనిని 17 నిమిషాల టెర్రర్ అంటారు. అలా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం.

Translate this News:











