Women Reservation Bill: ఇప్పడు దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు సంబంధించిన కీలక విషయాలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలని పోరాటం జరుగుతూనే ఉంది. అయితే ఈ బిల్లును తొలిసారిగా 1996లోనే అప్పటి దేవెగౌడ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. ఇక అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడంలో విజయం సాధించినా యూపీఐ కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో లోక్సభలో మాత్రం వీగిపోయింది.
పూర్తిగా చదవండి..Women Reservation Bill: ఇన్ని సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆగిపోయింది..?
ఇప్పడు దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు సంబంధించిన కీలక విషయాలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

Translate this News:















