BRS: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు గురించి బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని.. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా పక్క రాష్ట్రం సమస్య గురించి తాము మాట్లాడమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ కూడా ఈ పరిణామాలపై మౌనంగానే ఉన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..BRS: పక్క రాష్ట్రం గురించి మాకెందుకు అంటే.. ఇక జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పెట్టడం ఎందుకు..?
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు గురించి బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని.. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా పక్క రాష్ట్రం సమస్య గురించి తాము మాట్లాడమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ కూడా ఈ పరిణామాలపై మౌనంగానే ఉన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

Translate this News:











