ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ మెగా టోర్నీకి సీనియర్లను ఎందుకు దూరం పెట్టింది.? ఆ నలుగురు స్టార్ క్రికెటర్ల కెరీర్ ఇక ముగిసినట్లేనా.? అందుకు బీసీసీఐకి ఐపీఎల్ మంచి వేదికైందా.? ఫామ్‌లో ఉన్న స్పీనర్ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే టీమ్‌లో ఎందుకు లేడు.? దీని వెనుక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ రహస్య మంతనాలు ఏమైనా ఉన్నాయా..? అజిత్ అగార్కర్ మనస్సులో ఉన్న ఆలోచన ఎంటి
పూర్తిగా చదవండి..BCCI: వారి కథ కంచికేనా..
భారత క్రికెట్ టీమ్‌కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి.

Translate this News:











