RSP: ఏ కులానికైనా..వెనుకబాటుతనం, ఆర్థిక స్థితిగతులు,నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలనుకుంటే జనాభా లెక్కలే ఆధారమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ అన్నారు. అలాంటిది దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు ఎందుకు లేవని ఆయన నిలదీశారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..RSP: 90 ఏళ్లుగా బీసీ కులగణన ఎందుకు జరగడం లేదు: ప్రవీణ్ కుమార్ ధ్వజం
ఏ కులానికైనా..వెనుకబాటుతనం, ఆర్థిక స్థితిగతులు,నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలనుకుంటే జనాభా లెక్కలే ఆధారమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ అన్నారు. అలాంటిది దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు ఎందుకు లేవని ఆయన నిలదీశారు. ఆధిపత్య పాలకులు ఇచ్చే చిన్నా చితకా రాజకీయ పదవుల కోసం ఆశ పడుతూ.. ఎన్నాళ్లు వేచి చూసేదని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.

Translate this News:











