Asia Cup Final: కాసేపట్లో ఆసియా కింగ్ ఎవరో తేలిపోనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నువ్వా నేనా అనే రీతిలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే బౌటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న రోహిత్ సేననే ఫేవరెట్‌గా కనపడుతుంది. కానీ లంకేయులను అంత తక్కువ అంచనా వేయకూడదు. వారిది అయిన రోజు ఎలాంటి జట్టునైనా ఓడించగలరు. చివరిసారిగా 2018 ఆసియాకప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. దీంతో ఐదేళ్ల తర్వాత జరగనున్న ఆసియాకప్ ఫైనల్‌ను గెలవాలని కసిగా ఉంది. అయితే స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం లంకకు ప్లస్ కానుంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేగా రేపు మ్యాచ్ జరగనుంది.
పూర్తిగా చదవండి..Asia Cup Final: ఆసియా కింగ్ ఎవరు.. భారత్-లంక మధ్య గణాంకాలు ఏం చెబుతున్నాయి?
కాసేపట్లో ఆసియా కింగ్ ఎవరో తేలిపోనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నువ్వా నేనా అనే రీతిలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే బౌటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న రోహిత్ సేననే ఫేవరెట్‌గా కనపడుతుంది.

Translate this News:











