One Phone Two WhatsApp Accounts: ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.. తమ ఫోన్లలో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించడానికి డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే, ఇక నుంచి ఆ అవసరం లేదు. మేటా యాజమాన్యంలోని వాట్సాప్.. తన వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు.. న్యూ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకే వాట్సాప్ అకౌంట్లో రెండు మొబైల్ నెంబర్లను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఒకే యాప్‌లో రెండు అకౌంట్స్ యూజ్ చేయొచ్చు.. అదెలాగంటే..
వాట్సాప్ తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ ఫోన్ లో ఒక వాట్సాప్ నుంచి రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించవచ్చు. ఇందుకోసం వినియోగదారుల వద్ద డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసే ఫోన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది.

Translate this News:











