Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజా పరిణామాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. 2021-2022 ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిపి పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీకి రూ.100 కోట్ల ఆర్ధిక సహాయం చేశారనే అరోపణలతో అరెస్ఠుల పర్వం కొనసాగింది. సీబీఐ, ఈడీ నిందుతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సౌత్ గ్రూపులో కీలకంగా మారిన వారంతా ఒక్కొక్కరు అప్రూవర్స్గా మారుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్ ఉంటుందని చాలా సార్లు చెప్పుకొచ్చిన.. సీబీఐ ముందు హాజరైనా ఇప్పటి వరకు అలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. అందరూ అప్రూవర్స్గా మారుతుండటంతో మిగిలిన రాజకీయ నాయకుల ప్రమేయంపై కీలక సాక్ష్యాధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..liquor scam: లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ సభ్యులు ఎందుకు అప్రూవర్స్గా మారుతున్నారు..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజా పరిణామాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. 2021-2022 ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిపి పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీకి రూ.100 కోట్ల ఆర్ధిక సహాయం చేశారనే అరోపణలతో అరెస్ఠుల పర్వం కొనసాగింది. సీబీఐ, ఈడీ నిందుతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సౌత్ గ్రూపులో కీలకంగా మారిన వారంతా ఒక్కొక్కరు అప్రూవర్స్గా మారుతున్నారు.

Translate this News:











