ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. విపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదర్కోలేక జగన్.. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు, వైసీపీ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులపై టీడీపీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను అక్రమంగా ఇరికించారని లోకేష్ తెలిపారు. ఆ కేసులో తనను A14గా నిందితుడిగా చేర్చడం దారుణం అన్నారు.
పూర్తిగా చదవండి..Lokesh: తప్పుడు కేసులు ఏం చేయలేవు.. నారా లోకేశ్ సంచలన వాఖ్యలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు.

Translate this News:











