కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలను ముందు కర్నాటకలో నేరవేర్చి ఆ తర్వాత తెలంగాణలో ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కర్నాటకలో ఎన్ని హామీలు ఇచ్చారో.. అందులో ఎన్ని హామీలను నెరవేర్చారో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే పాత కాలానికి వెళ్తారన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: కర్నాటకలో ఇచ్చిన హామీల సంగతేంటి.. కాంగ్రెస్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Translate this News:











