పూర్తిగా చదవండి..
క్రాప్ హాలిడే దిశగా పశ్చిమగోదావరి రైతులు
దక్షిణ కోస్తా ఏపీలో రేపు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఏపీ, యానాం ప్రాంతాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు.













