Weekly Horoscope: ఆదివారం ముగిసింది.. కొత్త వారం మొదలైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ వారం కొన్ని రాశుల వారిపై దుష్ప్రభావం ఉంటుంది. ఈ వారం రోజులు వారు చేపట్టే ప్రతి పనిలోనూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేసినా రివర్స్ జరుగుతుంది. మరి ఈ వారం రోజులు చెడు పరిస్థితులను ఎదుర్కొనే రాశుల వారు ఎవరో ఓసారి చూద్దాం. అక్టోబర్ 30వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం కానుంది. రాబోయే వారం అనేక రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఈ వారం శ్రేయస్కరం కాదు. ఈ రాశుల వారు పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. రాబోయే వారంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Weekly Horoscope: ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!
అక్టోబర్ 30వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం కానుంది. రాబోయే వారం అనేక రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఈ వారం శ్రేయస్కరం కాదు. ఈ రాశుల వారు చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చు. రాబోయే వారంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ప్రధానంగా మిధునం, కర్కాటకం, మేషరాశి వారికి ఈ వారం రోజులు మంచిగా లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Translate this News:











