Video Captures Moment Missile Striking Palestinian Tower is Captured on Live TV Leaving Reporter Screaming: ఓవైపు బాంబుల మోత.. మరోవైపు పేలుతున్న తుపాకీ తూటాలు.. మధ్యలో రిపోర్టింగ్ చేయాల్సిన పరిస్థితి. భీకర యుద్ధంలో.. మారణహోమంలో.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయే జర్నలిస్టులు ఎందరో..! ఇజ్రాయెల్-పాలస్తీనా(Israel vs palestina) మధ్య నలిగిపోతున్న బతుకులెన్నో.. కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని బిక్కుబిక్కుమంటూ రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటుండగా.. మరికొందరు హమాస్ తీవ్రవాదుల చేతికి చిక్కి బలైపోతున్నారు. ఇంకొందరు కిడ్నాప్ అవుతున్నారు. వీటన్నిటిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత రిపోర్టర్లది. ఆ మహిళా రిపోర్టర్(Reporter) కూడా అదే చేసింది. ఓవైపు బాంబుల వర్షం కురుస్తున్నా జరుగుతున్న పరిణామాలను వివరించింది. వర్క్ విషయంలో ఆమెకు ఉన్న డెడికేషన్‌కి ప్రపంచం ఫిదా అవుతోంది.
పూర్తిగా చదవండి..Viral Video: రిపోర్టింగ్ చేస్తుండగా పేలిన బాంబు.. ఆ మహిళా జర్నలిస్ట్ ధైర్యానికి సెల్యూట్..!
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులను కవర్ చేస్తున్న జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా జర్నలిస్ట్ యూమ్నా ఎల్ సయ్యిద్ ఓ భననంపై నిలబడి రిపోర్ట్ చేస్తుండగా.. వెనుక ఉన్న పాలస్తీనా టవర్‌పై క్షిపణి దాడి జరిగింది. భయంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ యూమ్నా రిపోర్టింగ్‌ని కంటిన్యూ చేసింది.

Translate this News:











