Medico Preethi Case: కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ (KMC PG medical student Saif) వేధింపులతో ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాకతీయ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ చేస్తున్న జూనియర్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌పై కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ (Anti Ragging Committee) విధించిన సస్పెన్షన్‌ను తాత్కాలికంగా వెత్తివేశారు. అయితే హైకోర్టు (High Court orders) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొని, తరగతులకు హాజరు అయ్యేందుకు అనుమతిచ్చినట్లు ప్రిన్సిపల్ డా. మోహన్‌దాస్ (Principal Dr. Mohandas) మంగళవారం చెప్పారు.
పూర్తిగా చదవండి..Warangal Medico Preethi Case: మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్ సస్పెన్షన్ ఎత్తివేత!
తెలంగాణలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సైఫ్‌పై సస్పెన్సన్‌ను ఎత్తేశారు. హైకోర్టు ఆదేశంతో సైఫ్‌పై సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ తెలిపారు. దీంతో.. సైఫ్ తరగతులకు హాజరు అయ్యేందుకు అనుమతి వచ్చింది.

Translate this News:











