వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వరంగల్ పోలీస్ ఉన్నతాధికారి స్పందించారు. ఏబీవీపీ విద్యార్థి నేతలు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి వచ్చారన్నారు. వర్సిటీలో డోర్లు పగలగొట్టారన్నారు. పోలీసులు ఆపుతున్నా ఆగకుండా ఆఫీస్‌లో ఉండే ఫర్నీచర్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అదే సమయంలో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. విద్యార్థి నాయకులను కోర్టులో ప్రవేశ పెట్టిన సమయంలో పోలీసులు తమపై దాడి చేసినట్లు ఏబీవీపీ నాయకులు చెప్పారని వరంగల్ కమిషనర్ స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Police Commissioner: ఏబీవీపీ నేతలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వరంగల్ పోలీస్ ఉన్నతాధికారి స్పందించారు. ఏబీవీపీ విద్యార్థి నేతలు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి వచ్చారన్నారు. వర్సిటీలో డోర్లు పగలగొట్టారన్నారు

Translate this News:











