ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అంటారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో మహానుభావుడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా కరీమాబాద్ కు చెందిన బైరిశెట్టి కార్తీక్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్ నర్సంపేట బ్రాంచ్ లోని గోల్డ్ లోన్ సెక్షన్ లో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..ICICI bank Dept mangaer: పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన డిప్యూటీ మేనేజర్
తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో మహానుభావుడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Translate this News:











