అలనాటి అందాల తార వహీదా రహ్మాన్ ను దాదాసాహెబ్ జీవితకాల సాపల్య పురస్కారం వరించింది. సినీపరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు దశాబ్దాలుగా భారతీయ సినిమాకు వహీదా సేవలను అందిస్తున్నారు. ఈ అవార్డును ఆమెకు ఇస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించిన వహీదా రహ్మాన్ తెలుగు సినిమాలోనూ మెరిసారు. ఆకాలంలో తెలుగు వాళ్ళను ఒక ఊపు ఊపిన ఏరువాక సాగారో పాటలో ఆమె నటించారు. ఇక హిందీలో వహీదా నటించిన ప్యాసా, కాగజ్ కే పూల్, చౌదవీకా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, కామోషీ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
పూర్తిగా చదవండి..movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం
ప్రముఖ నటి మమీదా రెహమాన్ దాదాసాహెబ్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఏరువాక సాగారో అన్న పాటతో ఫేమస్ అయిన వహీదా రహ్మాన్

Translate this News:











