Vizianagaram : విజయనగరంలో టెన్షన్ వాతవారణం నెలకొంది. సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేస్తు రోడెక్కారు జనసేన శ్రేణులు. జగన్ ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేపట్టారు. నిరసన చేస్తున్నా జనసేన మహిళలను పోలీసులు అదుపు చేస్తున్నారు. అయితే, ఆందోళన చేపట్టిన జనసైనికులను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఏపీ సీఎం జగన్ విజయనగరం పర్యటనను అడ్డుకుంటామంటున్నారు జనసైనికులు.
పూర్తిగా చదవండి..vizianagaram: విజయనగరంలో టెన్షన్..జనసైనికులు అరెస్ట్ !!
విజయనగరంలో టెన్షన్ వాతవారణం నెలకొంది. సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేస్తు రోడెక్కారు జనసేన శ్రేణులు. అయితే, ఆందోళన చేపట్టిన జనసైనికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.

Translate this News:











