Visakhapatnam: విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించాలనుకున్నారు గంటా శ్రీనివాసరావు. అయితే వారిని వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేప్టటారు.
పూర్తిగా చదవండి..Visakhapatnam: టీడీపీ గంటా శ్రీనివాసరావు హౌస్ అరెస్ట్..!!
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించాలనుకున్నారు గంటా శ్రీనివాసరావు. అయితే వారిని వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసారు.

Translate this News:











