విశాఖలో ఠాగూర్ సినిమాను తలదన్నే ఘటన చోటు చేసుకుంది. అబం శుభం తెలియని పసికందు నిండు జీవితంతో( medicover) ఆస్పత్రి వైద్యులు చెలగాటం ఆడారు.ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా? అయితే చూద్దాం పదండి.
పూర్తిగా చదవండి..Visakha: ఠాగూర్ సినిమా సీన్ రిపీట్… పాపం పసికందు
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.యమకింకరుల్లా మారి ప్రాణాలను హరిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి నీచానికి వడిగడుతున్నారు. ఆ బెబీకి ఏమైంది..? బతికున్న బాబు.. మరణించాడని ఎందుకు చెప్పారు?. డబ్బు కోసం ఎంతకైన తెగిస్తారా..? చిన్నారి అని కూడా చూడకుంట ఇంత దారుణమా..?

Translate this News:











