Man slits women throat in Visakha: విశాఖ(Visakhapatnam) దారుణం జరిగింది.పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. అతికిరాతకంగా ఆమె గొంతను బ్లేడుతో కోసాడు. కక్షతో ప్రియుడు కృరంగా ప్రవర్తించండి. దీంతో ఆమెకు తీవ్ర గాయమైంది.ఆ వెంటనే అతడు కూడా గొంతు కోసుకున్నాడు. బ్రతుకుంటే ఫోన్ చేయి అని చెప్పి పరార్ అయ్యాడు.మల్కాపురం నెహ్రూ నగర్లో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తుంది.
పూర్తిగా చదవండి..Visakha Malkapuram Lovers Incident: ప్రియురాలి కంఠం కోసి..ఏంచేశాడంటే..?
విశాఖలో దారుణం జరిగింది.పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. కక్షతో ప్రియుడు కృరంగా ప్రవర్తించండి. అతికిరాతకంగా ఆమె గొంతను బ్లేడుతో కోసాడు.దీంతో ఆమెకు తీవ్ర గాయమైంది. ఆ వెంటనే అతడు కూడా గొంతు కోసుకున్నాడు. బ్రతుకుంటే ఫోన్ చేయి అని చెప్పి పరార్ అయ్యాడు. మల్కాపురం నెహ్రూ నగర్లో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తుంది.

Translate this News:











