India vs Australia World Cup 2023: ఆరంభం అదిరిపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వల్ప స్కోర్‌కే కంగారూలను కట్టడి చేసిన టీమిండియా.. లక్ష్య చేధనలతో తొలుత తడబడినా.. ఆ తరువాత పుంజుకుని ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో.. ఇంకా 9 ఓవర్లు మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించి.. జయకేతనం ఎగురవేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్ట్రాంగ్‌గా నిలబడి మ్యాచ్‌ను గెలిపించారు. విజయ తీరానికి చేరే క్షణంలో కోహ్లీ ఔట్ అయినా.. తరువాత వచ్చిన హార్థిక్ పాండ్య కూడా రాణించడంతో మ్యాచ్ ఘన విజయం సాధించారు. 41వ ఓవర్లో 2వ బంతికి కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టి విజయానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక 5వ వికెట్‌గా వచ్చిన హార్థిక్ పాండ్య.. 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు.
పూర్తిగా చదవండి..India vs Australia World Cup 2023: ఆరంభం అదుర్స్.. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..
ఆరంభం అదిరిపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వల్ప స్కోర్‌కే కంగారూలను కట్టడి చేసిన టీమిండియా.. లక్ష్య చేధనలతో తొలుత తడబడినా.. ఆ తరువాత పుంజుకుని ఘన విజయం సాధించింది.

Translate this News:











