తిరుమల నడకమార్గంలో బంధించిన చిరుతలో ఒకదానిని దట్టమైన అడవిలో వదిలిపెట్టారు అటవీశాఖ. మరో చిరుతను వైజాగ్ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. లక్షిత పైదాడి చేసిన చిరుతలు ఇవి కాదు అని రిపోర్ట్స్‌లో ఇప్పటికే స్పష్టమైంది. ఆగష్టు 14, ఆగష్టు 17 బోనులో పడ్డ చిరుతలను అటవీశాఖ వదలిలేసింది. ఆగస్ట్ 28న చిక్కిన నాలుగో చిరుత, సెప్టెంబర్ 7వ చిక్కిన ఐదవ చిరుతల రిపోర్ట్స్ రాలేదు. తదుపరి రిపోర్ట్స్ వచ్చే వరకూ తిరుపతి జూలోనే ఈ రెండు చిరుతలు ఉండనున్నాయి.
పూర్తిగా చదవండి..Tirumala Chirutha: బంధించిన చిరుతను అడవిలో వదలిన అటవీశాఖ.. వైరల్ వీడియో!
బంధించిన చిరుతలను ఒక్కొక్కటికి దట్టమైన అటవీప్రాంతాల్లో వదులుతోంది టీటీడీ. ఆగష్టు 14, ఆగష్టు 17 బోనులో పడ్డ చిరుతలను అటవీశాఖ వదలేసింది. తాజాగా అడవిలో మరో చిరుతను వదలగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు.

Translate this News:











