Viral video : ప్రయాణం మధ్యలో సీటు కోసమో, మరేదైనా కారణాలతో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవలు జరగడం భారత్లో మామూలే కానీ.. విదేశీయులు మాత్రం ఇలాంటి చేష్టలు చేయడంలో తక్కువేమీ కాదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి న్యూయార్క్లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కదులుతున్న రైలులో ఓ ప్రయాణికుడు తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిని మోచేతితో బలంగా కొట్టాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..ఇది సబ్ వే కాదు.. రెజ్లింగ్ రింగ్ అంతకన్నా కాదు.. ఇదేం తన్నుకోవడం బాబోయ్..!!
ఈ మధ్య రైల్లో తరచుగా గొడవలు..జుట్టు పట్టి కొట్టుకోవడం..ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. మొన్న ముగ్గురు మహిళలు సీటుకోసం జుట్టుపట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన చూశాం. ఇవన్నీ ఇండియాలోనే. కానీ న్యూయార్క్ లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైలులో తన పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడిని మోచేతితో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. బాధితుడు ఎలాంటి తప్పు చేయకుండానే మోచేతితో తీవ్రంగా కొట్టాడంటూ వాపోయాడు.

Translate this News:











