ఆసియా కప్ 2023లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ పోటీని చూడటానికి అభిమానులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. చాలా కాలంగా భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఈ కారణంగా, రెండు జట్లు ఇప్పుడు ఆసియా కప్, ICC టోర్నమెంట్లలో మాత్రమే పోటీ పడుతున్నాయి. ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌ను కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..గ్రౌండ్లో అలా..బయట ఇలా..రవూఫ్‌ను చూసి కోహ్లీ ఏం చేశాడో తెలుసా..?
నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీని చూసిన రవూఫ్...దగ్గరకు వచ్చి విరాట్ ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా చిరునవ్వు చిందిస్తూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Translate this News:











