Virat Kohli heartwarming gesture to a fan: టీమిండియా క్రికెట్ కింగ్ కోహ్లీ ప్రవర్తన గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది. ఎందుకంటే మైదానం లోపల కోహ్లీ పలుసార్లు కంట్రోల్ తప్పిన మాట నిజమేనైనా మైదానం బయట మాత్రం కోహ్లీ మనసున్న మారాజు. అంతర్జాతీయ క్రికెట్లోకి విరాట్ అడుగుపెట్టి ఇవాళ్టికి సరిగ్గా 15ఏళ్లు. ఈ 15ఏళ్ల కాలంలో కోహ్లీ తన ఫ్యాన్స్‌కి విలువ ఇవ్వని రోజు లేదు. ఆటోగ్రాఫ్ అడిగినా.. సెల్ఫీ అడిగినా.. తన పనిని ఆపి మరి ఫ్యాన్స్‌ని హ్యాపీ చేయడం ఈ కింగ్‌కి అలవాటు. తాజాగా మరోసారి అదే చేశాడు.
పూర్తిగా చదవండి..Kohli: ఇందుకే కద భయ్యా కోహ్లీని కింగ్ అనేది.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే!
టీమిండియా క్రికెటర్ కోహ్లీకి ఎంత మంచి మనసుందో చూపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని దూరం నుంచే కోహ్లీతో సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. అది గమనించిన విరాట్ అతడిని దగ్గరకు పిలిచి మరి సెల్ఫీ దిగాడు. అటు అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తవగా ఫ్యాన్స్ అందరూ విరాట్‌కి విషెస్ చెబుతున్నారు.

Translate this News:











