చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. చంద్రయాన్ మిషన్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండింగ్ మాడ్యుల్ నిన్న వేరుపడింది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి…. చంద్రునికి మరింత దగ్గరగా విక్రమ్ ల్యాండర్…!
చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

Translate this News:











