Vijayawada: విజయవాడ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ ,రిమాండ్ ను నిరసిస్తూ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ముందస్తు అరెస్టులు నిరసిస్తూ పోలీసుల ముందే కొబ్బరికోయాలు కొట్టారు టీడీపీ నేతలు. దుర్గమ్మకు కొట్టాల్సిన కొబ్బరికాయలు పోలీసులకు కొట్టారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి అనుమతి లేదంటూ టీడీపీ నేతను అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణలు మండిపడుతున్నారు.
పూర్తిగా చదవండి..Vijayawada: టీడీపీ నేత బుద్ధా వెంకన్నను ఈడ్చుకెళ్లిన పోలీసులు..!!
విజయవాడ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ ,రిమాండ్ ను నిరసిస్తూ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బుద్ధా వెంకన్నను బలవంతంగా ఈడ్చుకెళ్లారు పోలీసులు.

Translate this News:











